ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తనకు తిరుగులేదని రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అతను తన దేశానికే చెందిన డేవిడ్ ఫెరర్‌ను 6-3, 6-2, 6-3 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసి, ఎనిమిదోసారి ఈ టైటిల్‌ను అందుకున్నాడు.
No comments:
Post a Comment