సీమంధ్ర లోక్ సభ 2014 విజేతలు
- అరకు కొత్తపల్లి గీత (వై ఎస్ ఆర్ సి పి )
- శ్రీకాకుళం కె రామ్మోహన్ నాయుడు (టీ డి పి )
- విజయనగరం అశోక్ గజపతి రాజు (టీ డి పి )
- విశాఖపట్నం కంభంపాటి హరిబాబు (బీ జే పి )
- అనకాపల్లి అవంతి శ్రీనివాస్ (టీ డి పి )
- అమలాపురం పండుల రవీంద్రబాబు (టీ డి పి )
- రాజమండ్రి మాగంటి మురళీమోహన్ (టీ డి పి )
- కాకినాడ తోట నరసింహం (టీ డి పి )
- నరసాపురం గోకరాజు గంగరాజు (బీ జే పి )
- ఏలూరు మాగంటి బాబు (టీ డి పి )
- మచిలీపట్నం కొనకళ్ళ నారాయణ (టీ డి పి )
- విజయవాడ కేశినేని నాని (టీ డి పి )
- గుంటూరు గల్లా జయదేవ్ (టీ డి పి )
- నరసరావుపేట రాయపాటి సాంబశివరావు (టీ డి పి )
- బాపట్ల శ్రీరామ్ మాల్యాద్రి (టీ డి పి )
- ఒంగోలు వై వీ సుబ్బారెడ్డి (వై ఎస్ ఆర్ సి పి )
- నెల్లూరు మేకపాటి రాజమోహన్ రెడ్డి (వై ఎస్ ఆర్ సి పి )
- తిరుపతి వెలగపల్లి వరప్రసాద్ (వై ఎస్ ఆర్ సి పి )
- చిత్తూరు ఎన్ శివప్రసాద్ (టీ డి పి )
- రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి (వై ఎస్ ఆర్ సి పి )
- కడప వై ఎస్ అవినాష్ రెడ్డి (వై ఎస్ ఆర్ సి పి )
- కర్నూల్ బుట్టా రేణుక (వై ఎస్ ఆర్ సి పి )
- నంద్యాల ఎస్పీ వై రెడ్డి (వై ఎస్ ఆర్ సి పి )
- హిందూపురం నిమ్మల కిష్టప్ప (టీ డి పి )
- అనంతపురం జే సి దివాకర్ రెడ్డి (టీ డి పి )
No comments:
Post a Comment