భారత్, శ్రీలంక జట్ల మద్య జరిగిన నాల్గోవ వన్డే మ్యాచులో రోహిత్ శర్మ అద్బుతమైన బ్యాటింగ్ చేసి (264 పరుగులను 173 బంతుల్లో) సరి క్రొత్త వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.
రోహిత్ శర్మ రొండు సార్లు డబుల్ సెంచరీ సాదించిన ఏకైక తోలి బాట్స్ మాన్.
భారత్ ఈ మ్యాచులో 153 పరుగుల తేడాతో శ్రీలంక పై విజయం సాదించింది.
ఇప్పటికే భారత్ సిరిస్ విజయం సాదించింది.
రోహిత్ శర్మ రొండు సార్లు డబుల్ సెంచరీ సాదించిన ఏకైక తోలి బాట్స్ మాన్.
భారత్ ఈ మ్యాచులో 153 పరుగుల తేడాతో శ్రీలంక పై విజయం సాదించింది.
ఇప్పటికే భారత్ సిరిస్ విజయం సాదించింది.
No comments:
Post a Comment