Welcome to Latest Telugu News | తాజా తెలుగు వార్తల బ్లాగుకు స్వాగతం మరియు సుస్వాగతం

ప్రపంచం - వార్తలు

ఇండియా - వార్తలు

Wednesday, December 24, 2014

Vajpayee and Malaviya gets Bharat Ratna

శ్రీ మదన్ మోహన్ మాలవ్య (మరణానంతరం), శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ లకు భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' లభించింది. 

Thursday, November 13, 2014

Rohit Sharma creates a new world record

భారత్, శ్రీలంక జట్ల మద్య జరిగిన నాల్గోవ వన్డే మ్యాచులో రోహిత్ శర్మ అద్బుతమైన బ్యాటింగ్ చేసి (264 పరుగులను 173 బంతుల్లో) సరి క్రొత్త వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.

రోహిత్ శర్మ రొండు సార్లు  డబుల్ సెంచరీ సాదించిన ఏకైక తోలి బాట్స్ మాన్.

భారత్ ఈ మ్యాచులో 153 పరుగుల తేడాతో శ్రీలంక పై విజయం సాదించింది.

ఇప్పటికే భారత్ సిరిస్ విజయం సాదించింది.


Sunday, October 26, 2014

Elections in J&K and Jharkhand in five phases

Elections in Jammu & Kashmir and Jharkhand in five phases from 25th November to 20th December.


Wednesday, October 22, 2014

Happy Diwali 2014

దీపావళి శుభాకాంక్షలు 

ఈ దీపావళి మెరుపులు మీ ఇంట్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. 

Sunday, October 12, 2014

Toll free and control room numbers for the victims of Hudhud Cyclone

తుపాను బాధితుల కోసం కంట్రోల్ రూం మరియు టోల్ ఫ్రీ నెంబర్లు
ఏపీ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్‌ :  1100  
ఏపీ సచివాలయం, హైదరాబాద్ : 040-23456005, 040 -23450419
శ్రీకాకుళం : 08942 -225361, 9652838191, టోల్ ఫ్రీ : 1800-425-6625
విశాఖపట్నం : 0891 -2563121, టోల్ ఫ్రీ: 1800-425-00002
తూర్పుగోదావరి : 0884 -2365424 /2365506, టోల్ ఫ్రీ : 1800-425-3077 / 1077
పశ్చిమగోదావరి : 08812 - 230050/230934/252655, టోల్ ఫ్రీ: 1800-425-8848

Monday, July 14, 2014

Fifa World Cup 2014 Winner is Germany

Germany beats Argentina with 1-0, in FIFA World Cup Finals, Rio de Janeiro, Brazil.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ లో జర్మనీ, ఆర్జెంటినా ను 1-0 గోల్స్ తేడాతో ఓడించింది.

జర్మనీ విజేతగా నిలిచింది. 

Wednesday, July 9, 2014

FIFA world cup 2014 finals

వరల్డ్ కప్ ఫుట్ బాల్ 2014 ఫైనల్స్ లో జర్మనీ తో ఆర్జెంటినా 13తేదిన ఆదివారం నాడు తలపడుతుంది.

సెమీఫైనల్స్ లో జర్మనీ, బ్రెజిల్ ను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది.

మరో సెమీఫైనల్స్ లో ఆర్జెంటినా, నేధర్లాండ్స్  ను  పెనాల్టి షూటౌట్ లో 4-2 తో ఓడించింది.


Saturday, May 17, 2014

Andhra Lok Sabha winners

సీమంధ్ర లోక్ సభ 2014 విజేతలు
  • అరకు                 కొత్తపల్లి గీత                          (వై ఎస్ ఆర్ సి పి )
  • శ్రీకాకుళం            కె రామ్మోహన్ నాయుడు           (టీ డి పి )
  • విజయనగరం      అశోక్ గజపతి రాజు                    (టీ డి పి )  
  • విశాఖపట్నం       కంభంపాటి హరిబాబు                (బీ జే పి )
  • అనకాపల్లి            అవంతి శ్రీనివాస్                        (టీ డి పి )
  • అమలాపురం       పండుల రవీంద్రబాబు                (టీ డి పి )        
  • రాజమండ్రి           మాగంటి మురళీమోహన్           (టీ డి పి )
  • కాకినాడ              తోట నరసింహం                        (టీ డి పి )
  • నరసాపురం         గోకరాజు గంగరాజు                     (బీ జే పి )
  • ఏలూరు              మాగంటి బాబు                          (టీ డి పి )
  • మచిలీపట్నం      కొనకళ్ళ నారాయణ                    (టీ డి పి )
  • విజయవాడ        కేశినేని నాని                               (టీ డి పి )
  • గుంటూరు          గల్లా జయదేవ్                             (టీ డి పి )
  • నరసరావుపేట   రాయపాటి సాంబశివరావు             (టీ డి పి )
  • బాపట్ల               శ్రీరామ్ మాల్యాద్రి                         (టీ డి పి )
  • ఒంగోలు             వై వీ  సుబ్బారెడ్డి                    (వై ఎస్ ఆర్ సి పి )
  • నెల్లూరు             మేకపాటి రాజమోహన్ రెడ్డి     (వై ఎస్ ఆర్ సి పి )
  • తిరుపతి             వెలగపల్లి వరప్రసాద్               (వై ఎస్ ఆర్ సి పి )
  • చిత్తూరు             ఎన్ శివప్రసాద్                            (టీ డి పి )
  • రాజంపేట           పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి    (వై ఎస్ ఆర్ సి పి )
  • కడప                వై ఎస్ అవినాష్ రెడ్డి                (వై ఎస్ ఆర్ సి పి )
  • కర్నూల్            బుట్టా  రేణుక                         (వై ఎస్ ఆర్ సి పి )
  • నంద్యాల           ఎస్పీ వై రెడ్డి                           (వై ఎస్ ఆర్ సి పి )
  • హిందూపురం    నిమ్మల కిష్టప్ప                             (టీ డి పి )
  • అనంతపురం      జే  సి దివాకర్ రెడ్డి                         (టీ డి పి )

Election Results Lok Sabha 2014

లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2014

ALL INDIA Result Status
Status Known For 543 out of 543 Constituencies
PartyWonLeadingTotal
Bharatiya Janata Party (BJP)2820282
Communist Party of India (CPI)101
Communist Party of India (Marxist)909
Indian National Congress (INC)44044
Nationalist Congress Party (NCP)606
Aam Aadmi Party (AAP)404
All India Anna Dravida Munnetra Kazhagam
(AIADMK)
37037
All India N.R. Congress (AINRC)101
All India Trinamool Congress (AITC)34034
All India United Democratic Front (AIUDF)303
Biju Janata Dal (BJD)20020
Indian National Lok Dal (INLD)202
Indian Union Muslim League (IUML)202
Jammu & Kashmir Peoples Democratic Party
(JKPDP)
303
Janata Dal (Secular)202
Janata Dal (United)202
Jharkhand Mukti Morcha (JMM)202
Kerala Congress (M)101
Lok Jan Shakti Party (LJSP)606
Naga Peoples Front (NPF)101
National Peoples Party (NPP)101
Pattali Makkal Katchi (PMK)101
Rashtriya Janata Dal (RJD)404
Revolutionary Socialist Party (RSP)101
Samajwadi Party (SP)505
Shiromani Akali Dal (SAD)404
Shivsena18018
Sikkim Democratic Front (SDF)101
Telangana Rashtra Samithi (TRS)11011
Telugu Desam (TDP)16016
All India Majlis-E-Ittehadul Muslimeen (MIM)101
Apna Dal (AD)202
Rashtriya Lok Samta Party (RLSP)303
Swabhimani Paksha (SP)101
Yuvajana Sramika Rythu Congress Party (YSR CP)909
Independent303
Total5430543


Wednesday, May 14, 2014

10th class results to be announced today by APBSE

పదో తరగతి ఫలితాలు నేడే విడుదల
ఈరోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో గవర్నర్ సలహాదారు ఫలితాలను విడుదల చెయనున్నరు.
ఫలితాలు దిగువనిచ్చిన వెబ్ సైట్లలో అందుబాటలో ఉండవచ్చు.

  • bseap.org
  • indiaresults.com
  • manabadi.com
  • maabadi.co.in
  • educationandhra.com
  • aksharam.in

Sunday, February 9, 2014

Bank's Two day Strike from Monday

Bank unions have decided to go on two day strike from Monday for wage revision. వేతన సవరణ కోసం రొండు రోజుల సమ్మె కు బ్యాంకు యూనియన్స్  పిలుపు నిచ్చాయి.


Wednesday, February 5, 2014

Microsoft new CEO Nadella Satya

నాదెళ్ళ సత్య  మైక్రోసాఫ్ట్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యరు. 

వినోదం - వార్తలు

ఆంధ్రప్రదేశ్ - వార్తలు