Welcome to Latest Telugu News | తాజా తెలుగు వార్తల బ్లాగుకు స్వాగతం మరియు సుస్వాగతం

ప్రపంచం - వార్తలు

ఇండియా - వార్తలు

Monday, July 14, 2014

Fifa World Cup 2014 Winner is Germany

Germany beats Argentina with 1-0, in FIFA World Cup Finals, Rio de Janeiro, Brazil.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ లో జర్మనీ, ఆర్జెంటినా ను 1-0 గోల్స్ తేడాతో ఓడించింది.

జర్మనీ విజేతగా నిలిచింది. 

Wednesday, July 9, 2014

FIFA world cup 2014 finals

వరల్డ్ కప్ ఫుట్ బాల్ 2014 ఫైనల్స్ లో జర్మనీ తో ఆర్జెంటినా 13తేదిన ఆదివారం నాడు తలపడుతుంది.

సెమీఫైనల్స్ లో జర్మనీ, బ్రెజిల్ ను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది.

మరో సెమీఫైనల్స్ లో ఆర్జెంటినా, నేధర్లాండ్స్  ను  పెనాల్టి షూటౌట్ లో 4-2 తో ఓడించింది.


వినోదం - వార్తలు

ఆంధ్రప్రదేశ్ - వార్తలు